క్రైంTelangana: లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఎస్‌ఐ, సీఐ హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ వీరస్వామి, ఎస్ఐ షఫీ రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఏసీబీ అధికారులు వీళ్లని అదుపులోకి తీసుకున్నారు. By B Aravind 31 May 2024 16:54 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn