Kurnool Bus Accident: కావేరీ బస్సు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్... సంచలన విషయాలు వెల్లడించిన శివశంకర్ స్నేహితుడు స్వామి
కర్నూలు చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై పోలీసులు శరవేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రమాదానికి కారణమైన బైక్ రైడర్ శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
/rtv/media/media_files/2025/10/25/private-travels-driver-reckless-driving-2025-10-25-17-18-16.jpg)
/rtv/media/media_files/2025/10/25/chinnatekur-bus-accident-shivashankar-friend-identified-police-update-tkr-2025-10-25-14-41-54.jpg)