Kuna Srisailam Goud : కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ !
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌తో కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హన్మంత రావు, పట్నం మహేందర్ రెడ్డిలు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన్ని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రేపు కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.