నేషనల్Maha Kumbh Stampede: ఆ క్షణంలో ఏం జరిగిందంటే.. కుంభమేళా తొక్కిసలాట బాధితుల కన్నీటి కథ ప్రయాగ్‌రాజ్ కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి చెందారు. ఆ సమయంలో అక్కడే ఉన్నవారి వారి మాటల్లో ఆ భయానక పరిస్థితులను మీడియాతో వివరించారు. అసలు బుధవారం తెల్లవారుజామున 1 గంటలకు ఏం జరిగిందో కళ్లకు కట్టినట్టూగా ఫుల్ ఆర్టికల్ పై క్లిక్ చేసి చదవండి. By K Mohan 30 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for appకుంభమేళాలో పెరుగుతున్న మృ*తుల సంఖ్య | Kumbh Mela d*eath |RTV కుంభమేళాలో పెరుగుతున్న మృ*తుల సంఖ్య | Kumbh Mela d*eaths Increase day by day as per the official resources reveal and its estimated to be more than 35 as of today |RTV By RTV Shorts 30 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంకుంభమేళా తొక్కిసలాట బాధితులకు యూపీ సర్కార్ ఎక్స్‌గ్రేషియా ప్రయాగ్‌రాజ్ కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది చనిపోయినట్లు పోలీసులు అధికారికంగా వెల్లడించారు. ఘాట్‌లోని బారికెట్లు ద్వంసం కావడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని డీఐజీ వైష్ణవ్ కృష్ణ తెలిపారు. యూపీ సర్కార్ మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. By K Mohan 29 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్BIG BREAKING: మహా కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. యోగీ సర్కార్ సంచలన ప్రకటన కుంభమేళా తొక్కిసలాట ఘటనలో 30 మంది మృతి చెందినట్లు యూపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. అర్ధరాత్రి 1 -2 గంటల మధ్య ఈ తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. మృతుల్లో 25 మందిని గుర్తించామని.. మరో ఐదుగురిని గుర్తిస్తున్నామన్నారు. By B Aravind 29 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyStampede in Kumbh Mela | కుంభమేళాలో తొక్కిసలాట | Huge Devotees Rush In Prayagraj | Mauni Amavasya By RTV 29 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn