CRIME : కల్తీ కల్లు తాగి.. 11 మంది స్పాట్లో...
హైదరాబాద్లోని కూకట్పల్లి హైదర్నగర్లో కల్తీ కల్లు తాగి 11 మంది అస్వస్థతకు గురయ్యారు. విరేచనాలు, లోబీపీతో బాధితులంతా ఆస్పత్రిలో చేరారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను కూకట్పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.