BIG Breaking : వదలని ఏసీబీ.. కేటీఆర్‌కు మళ్లీ నోటీసులు!
విచారణకు హాజరు కాకుండా వెళ్లిపోయిన కేటీఆర్ కు మళ్లీ మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కేసు విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.
కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు బిగ్ షాక్... హైకోర్టులో పిటిషన్ !
ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణకు హాజరు కాకుండా వెళ్లిపోయిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. కేటీఆర్ ఆదేశాలు ఉల్లంఘించారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లుగా తెలుస్తోంది.
KTR: నా ఇంటి మీద రైడ్స్‌కు రేవంత్ కుట్ర .. కేటీఆర్ కీలక కామెంట్స్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ఏసీబీ ఆఫీసుకు పిలిచి తన ఇంట్లో ఏసీబీ రైడ్స్ చేయించేందుకు రేవంత్ కుట్ర చేశారని కేటీఆర్ ఆరోపించారు. రైడ్స్ చేసి ఏదోకటి అక్కడ పెట్టి దొరికినట్టు చేస్తారన్నారు.
KTR : ఇవాళ ఏసీబీ, రేపు ఈడీ.. కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ఫార్ములా- ఈ కార్ రేసు కేసులో నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కానున్నారు. ఉదయం 10 : 30 గంటలకు తమ ముందు హాజరు కావాలంటూ ఇప్పటికే ఆయనకు నోటీసులు అందాయి. కాగా ఇదే కేసులో రేపు కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది
రాహుల్ గాంధీకి స్మాల్ రిక్వెస్ట్... ! | Dasoju Sravan Small Request To Rahul Gandhi | RTV
KTR: రైతులను కాంగ్రెస్ మోసం చేసింది.. కేటీఆర్ ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతులను మోసం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. ఓట్ల కోసమే ఎన్నికల్లో తప్పుడు హామీలిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేసీఆర్ రైతు బంధువుగా, రేవంత్ రాబందుగా చరిత్రలో మిగిలిపోతారంటూ సెటైర్లు వేశారు.మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.