KTR: ఎన్నిసార్లు పిలిచినా వస్తా.. రేవంత్ కు ఇదే నా సవాల్!
ఏసీబీ, ఈడీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తా, ఏం అడిగినా చెబుతానని కేటీఆర్ అన్నారు. రాజకీయ కక్షతోనే తనపై కేసులు పెట్టిస్తున్నారని ఈడీ విచారణ అనంతరం చెప్పారు. తనకోసం చేసే ఖర్చును పథకాల అమలుకు ఉపోయోగించుకోవాలని రేవంత్ సర్కారుకు సూచించారు.
KTR: ముగిసిన ఈడీ విచారణ.. 7 గంటలు చెమటలు పట్టించిన అధికారులు!
కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. ఫార్ములా ఈ-కార్ రేస్ ఇష్యూలో దాదాపు 7 గంటలపాటు కేటీఆర్ ను ఈడీ ప్రశ్నించింది. నగదు బదిలీలకు సంబంధించిన అంశాలపైనే అధికారులు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఈ విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీసు ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
BREAKING NEWS : కేటీఆర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్
కేటీఆర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీం డిస్మిస్ చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. పూర్తి స్థాయిలో విచారణ జరగాలని అభిప్రాయపడింది.
KTR: ఈరోజు కేటీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫార్ములా ఈ కార్ రేసులో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్ దాఖలు చేశారు.
సీఎం రేవంత్ దెబ్బకు పాడి కౌశిక్! | CM Revanth Reddy Sensational Decision On Padi Kaushik Reddy | RTV
Kaushik Reddy Arrest: కౌశిక్ రెడ్డి అరెస్టు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కౌశిక్ రెడ్డి అరెస్ట్ రెడ్డి అరెస్టుపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు. రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టు చేయడం రేవంత్ సర్కార్‌కు అలవాటైందని విమర్శించారు.
KTR: కేటీఆర్ బంధువు హోటల్‌పై పోలీసుల దాడి.. 35 మంది ఒకేసారి!
మాజీ మంత్రి కేటీఆర్ మరో ఊహించని షాక్ తగిలింది. ఆయన బంధువుకు చెందిన హోటల్ సెరాయ్ గ్రాండేలో డ్రగ్స్, చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో రాయదుర్గం, మాదాపూర్ పోలీసులు దాడులు చేశారు. అయితే అక్కడ ఏమీ దొరకలేదని సమాచారం.