KTR : హనుమాన్ పూజలో పాల్గొని.. స్వాములతో కలిసి భోజనం చేసిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (తెలంగాణ భవన్)లో నిర్వహించిన హనుమాన్ దీక్షా స్వాముల పూజ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.
/rtv/media/media_files/2025/05/26/mwFJJdbb5QBJHVafJUsh.jpg)
/rtv/media/media_files/2025/04/09/6VqoXJgOCRXJW6aSSdnz.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-27-at-6.08.19-PM-jpeg.webp)