KTR: బర్త్ డే సందర్భంగా మంచి మనసు చాటుకున్న కేటీఆర్..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలకు అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఏటా నిర్వహించే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో స్టేట్ హోంలో ఉన్న 100 మంది విద్యార్థినిలకు లాప్టాప్లను అందజేశారు.
/rtv/media/media_files/2025/07/24/happy-birthday-to-ktr-2025-07-24-10-50-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-71-4.jpg)