Kriti Sanon : మరో లగ్జరీ ప్లాట్ కొన్న ప్రభాస్ హీరోయిన్.. ఎన్ని కోట్లో తెలుసా?
'ఆదిపురుష్' హీరోయిన్ కృతి సనన్ తాజాగా మరో లగ్జరీ ప్లాట్ కొనేసింది. ముంబైలోని అలీబాగ్ ప్రాంతంలో 2000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉన్న ప్లాట్ కోసం కృతి సనన్ రెండు కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మొన్నే అమితాబ్ బచ్చన్ కూడా ఇదే ఏరియాలో ప్లాట్ కొన్నాడు.
/rtv/media/media_files/2025/08/17/bollywood-actress-kriti-sanon-2025-08-17-15-30-45.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-71-1.jpg)