Krishna Mukunda Murari : కృష్ణకు దొరికిపోయిన ముకుంద .. కోపంతో రెచ్చిపోయిన ఆదర్శ్, మురారి
ముకుంద ఇంటి బయట కనిపించడంతో తనను వెతుక్కుంటూ వెళ్తాడు మురారి. మరో వైపు మురారి కంట పడకూడదని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ముకుంద. ఇలా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.