Krishna Mukunda Murari Serial: మురారితో శోభనానికి ముకుంద ప్లాన్స్.. అయోమయంలో కృష్ణ, మురారిల జీవితం
మురారి, కృష్ణల శోభనం గురించి తెలుసుకున్న ముకుంద.. మురారికి తనతో మాత్రమే శోభనం జరగాలని అంటుంది. ముకుంద ప్రవర్తనకు విసిగిపోయిన మురారి.. ఆమె పై అసహ్యంతో వెళ్ళిపోతాడు. ఇలా కృష్ణ ముకుంద సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.