బిజినెస్Telangana: కమిషన్ కోసం కాంగ్రెస్ నకిలీ బీర్లకు అనుమతులిస్తోంది.. క్రిశాంక్ సంచలన ఆరోపణలు! తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న కొత్త మద్యం బ్రాండ్లపై బీఆర్ఎస్ నేత క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. కమిషన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ బీరు తయారీ కంపెనీలకు అనుమతులు ఇస్తుందని మండిపడ్డారు. కల్తీ మద్యం లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. By srinivas 07 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguKrishank: ఓయూ పోలీసుల కస్టడీలో మన్నె క్రిశాంక్ TG: బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జ్ క్రిశాంక్‌ను ఓయూ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. OU హాస్టళ్ల మూసివేతపై సోషల్ మీడియాలో ఫేక్ సర్క్యులర్‌తో దుష్ప్రచారం చేసిన ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన క్రిశాంక్‌ను నాంపల్లి కోర్టు అనుమతితో ఒక్కరోజు కస్టడీలోకి తీసుకున్నారు. By V.J Reddy 05 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBRS Leader Krishank: క్రిశాంక్‌ను పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చిన కోర్టు TG: బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌ను ఒక రోజు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు తీర్పును వెల్లడించింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో క్రిశాంక్ ఉన్నాడు. ఈ నేపథ్యంలో రేపు క్రిశాంక్‌ను ఓయూ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. By V.J Reddy 04 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn