New Ration Cards: కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్ విసిరిన BRS ఎమ్మెల్యే
రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆసిఫాబాద్ BRS ఎమ్మెల్యే కోవా లక్ష్మి సహనం కోల్పోయారు. కాంగ్రెస్ నేతపై చేతికి దొరికిన వాటర్ బాటిల్‌తో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మి టేబుల్‌పై ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని కాంగ్రెస్ నేత శ్యామ్ నాయక్‌పై విసిరేశారు.
/rtv/media/media_files/2026/02/17/fotojet-13-2026-02-17-11-58-16.jpg)
/rtv/media/media_files/2025/08/07/kova-laxmi-1-2025-08-07-13-21-51.jpg)