Andhra Pradesh: వైసీపీ అధినేత జగన్‌పై నాగబాబు ఫైర్..
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై.. జనసేన నేత నాగబాబు ఫైర్ అయ్యారు. కోపమొస్తే ఈవీఎంలు పగలగొడతారా అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మిడిమిడి జ్ఞానంతో మితిమీరీన ఏచ్చులకి పోయినందుకే పదకొండుకే ప్రజలు పరిమితం చేశారంటూ ఎద్దేవా చేశారు.