Naga Babu: నాగబాబుకి MLCపై.. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ అంబటి సంచలన ట్వీట్
నాగబాబును MLA కోటా ఎమ్మెల్సీ జనసేన అభ్యర్థిగా ప్రకటించడంపై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు సెటైర్ వేశారు. డిప్యూటీ సీఎంను టార్గెట్‌గా చేస్తూ.. అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.
/rtv/media/media_library/vi/Z1PgICEa6X0/hqdefault-655924.jpg)
/rtv/media/media_files/2025/03/06/XGn0gDdl5OvpCtHLsjSm.jpg)
/rtv/media/media_files/2024/12/18/3xveJTdDQ9spFRgyChiO.jpg)