Telangana: 'హరీష్.. మా పార్టీలోకి రా.. ఆ శాఖ అప్పగిస్తాం': కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి
'హరీశ్‌రావు.. రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ' అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్లో హరీష్‌రావుకు ప్రయోజనం లేదని.. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే దేవదాయశాఖ అప్పగిస్తామన్నారు.