Sanjay Roy: సంజయ్ రాయ్‌కు ఉరిశిక్ష ఇందుకే విధించలేదా..?
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మడ్డర్ కేసులో సిల్దా కోర్టు జడ్జ్ జడ్జి అనిర్బన్ దాస్ సంచలన తీర్పు ఇచ్చారు. సోమవారం దోషికి జీవిత ఖైదు విధించారు. ఉరిశిక్ష విధించాలని సీబీఐ కోరింది. అది అరుదైన నేరం కాదని జస్టిస్ తెలిపారు.