Kolkata Rape Accused: కోల్‌కతా హత్యాచారం కేసు.. నిందితుడు సంజయ్ రాయ్‌కు నేడు పాలిగ్రాఫ్ టెస్ట్!
కోల్‌కతా పీజీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో ఈరోజు నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనున్నారు. కాగా తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని జడ్జి ముందు నిందితుడు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.