AP News: ఎమ్మెల్యే కొలికపూడికి చంద్రబాబు బిగ్ షాక్.. పార్టీ నుంచి ఔట్!?
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు సీఎం చంద్రబాబు బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. వరుస వివాదాస్పద పనుల నేపథ్యంలో కొలికపూడి మాకొద్దంటూ నియోజకవర్గ పార్టీ కేడర్ సీఎంకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై వేటువేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.