Supreme Court: కోల్‌కతా డాక్టర్ కేసులో ప్రిన్సిపల్ పాత్రపై సుప్రీంకోర్టు అనుమానాలు
కోలకత్తా డాక్టర్ కేసులో బెంగాల్ ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యం మీద సుప్రీంకోర్టు మండి పడింది. కేసులో ప్రిన్సిపల్ పాత్ర మీద అనుమానాలు వ్యక్తం చేసింది. పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం తన 30 ఏళ్ళ సర్వీస్‌లో చూడలేదని వ్యాఖ్యలు చేశారు జడ్జి పార్ధివాలా .