BJP Morcha Meeting Kishan Reddy: బీజేపీ మోర్చాల అధ్యక్షులతో కిషన్రెడ్డి భేటీ, కిరణ్ కుమార్ రెడ్డి రాకతో..
బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులతో(Bjp Morcha Presidents)తెలంగాణ భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ప్రజా ప్రతినిధులతో సునీల్ బన్సల్, ప్రకాష్ జవదేకర్, కిషన్ రెడ్డి భేటీ (Meeting)అయ్యారు. ఈ మీటింగ్లో నాయకుల అభిప్రాయాలను కిషన్రెడ్డి ముందుంచారు.