Kiraak RP Vs Babu Mohan: నువ్వెంతా? నీ బతుకెంతా?.. కిరాక్ ఆర్పీపై దుమ్మెత్తి పోసిన బాబూమోహన్!
జబర్దస్త్ కిరాక్ ఆర్పీ మల్లెమాల సంస్థపై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బాబూమోహన్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. మల్లెమాల లాంటి గొప్ప సంస్థ నీకు అన్నం పెట్టింది. ఆ సంస్థపై ఆరోపణలు చేయడానికి సిగ్గు లేదు.. అన్నం పెట్టిన చేయినే కొరుకుతావా? అని మండిపడ్డారు.
/rtv/media/media_library/vi/LgtH3wyW96M/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-34-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2-3.jpg)