సినీ ఇండస్ట్రీలో విషాదం.. 24ఏళ్లకే హీరోయిన్ మృతి
సౌత్ కొరియా హీరోయిన్ కిమ్ రాన్ సేన్ సోమవారం చనిపోయింది. ఈమె హ్యాలీవుడ్‌లో పలు సినిమాలు, డ్రామాల్లో నటించింది. 24 ఏళ్ల కిమ్ రాన్ సేన్ మృతితో దక్షిణ కొరియా సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. సియోల్ నగరంలోని సాంగ్డాంగ్‌గులోని ఆమె ఇంట్లో మృతదేహం ఉంది.
/rtv/media/media_files/2025/06/20/north-korea-and-south-korea-2025-06-20-12-53-49.jpg)
/rtv/media/media_files/2025/02/17/aL7HVprkaxWP3f1YKytt.jpg)