YCP Ex MLA: జగన్కు బిగ్ షాక్.. నేడు జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే
AP: మాజీ సీఎం జగన్కు బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేనలో చేరనున్నారు. ఈరోజు మంగళగిరి జనసేన కార్యాలయంలో కిలారి రోశయ్యకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.