Kilari Venkata Rosaiah: మాజీ సీఎం జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేనలో చేరనున్నారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో కిలారి రోశయ్యకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.
YCP Ex MLA: జగన్‌కు బిగ్ షాక్.. నేడు జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే
AP: మాజీ సీఎం జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేనలో చేరనున్నారు. ఈరోజు మంగళగిరి జనసేన కార్యాలయంలో కిలారి రోశయ్యకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.
Translate this News: