Kidney Failure: ముఖంలో ఈ లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీ ఖేల్ ఖతం!!
శరీరంలో కిడ్నీలు సరిగ్గా పనిచేయడం మానేస్తే.. ఆ ప్రభావం ముఖంపై కనిపిస్తుంది. కళ్ల కింద లేదా చుట్టూ వాపు, పెదవులు పగలడం, చర్మం పొడిబారడం, ముఖంలో కాంతి తగ్గడం, కళ్ల కింద నల్లటి వలయాలు ఈ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.