Khammam News: మద్యానికి బానిసైన కొడుకు.. పురుగుల మందు కలిపిన తండ్రి
మద్యానికి బానిసైన కొడుకును వదిలించుకోవడానికి ఓ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కొడుకుకు మద్యంలో పురుగుల మందు కలిపి తాగించాడు.ఈ అమానుష ఘటన ఖమ్మం జల్లా తల్లాడ మండలం కలకొడిమ గ్రామంలో చోటు చేసుకుంది.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
/rtv/media/media_files/2025/11/03/fotojet-2025-11-03t122906012-2025-11-03-12-29-52.jpg)