Khairatabad Ganesh Shobhayatra 2025: ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం మధ్యాహ్నానికే కంప్లీట్.. శోభాయాత్ర ఫుల్ డిటైల్స్ ఇవే!
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం కానుంది. 69 అడుగుల ఎత్తుతో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా పూజలు అందుకున్న వినాయకుని శోభాయాత్ర మధ్యాహ్నం 2 గంటలకు పూర్తి చేసి, హుస్సేన్ సాగర్ దగ్గర క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జనం చేయనున్నట్లు తెలుస్తోంది.