MLA Gadde Ramamohan: సమర్థవంతం అంటే పార్టీలు మారడమా?.. కేశినేని నానిపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు ఫైర్
కేశినేని నానిపై టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమర్థవంతం అంటే పార్టీలు మారడమా? అంటూ ప్రశ్నించారు. కేశినేని నాని పార్టీ మారి ఇష్టం వచ్చినట్లు టీడీపీపై మాట్లాడటం సమంజసం కాదని హెచ్చరించారు.