ఫ్యామిలీ మొత్తాన్ని చంపి.. పోలీసులకు లొంగిపోయిన యువకుడు
కేరళలోని తిరువనంతపురంలో అఫాన్ (23) కుటుంబసభ్యులందరినీ కిరాతకంగా హత్య చేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అఫాన్ అతని తమ్ముడు, అమ్మమ్మ, అత్త, మామ, గర్ల్ ఫ్రెండ్ లను హత్య చేశాడు. తల్లిపై దాడి చేయగా.. ఆమె హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుంది.
/rtv/media/media_files/2025/08/08/padmanabhaswamy-temple-2025-08-08-13-12-20.jpg)
/rtv/media/media_files/2025/02/25/xiRJ9uejNXo7VOKkKOXB.jpg)