Kerala : మా రాష్ట్రంలో సీఏఏ అమలు చేయము.. కేరళ సీఎం సంచలన ప్రకటన
లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం సీఏఏ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ నిర్ణయం మీద ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సీఏఏ అమలు చేయమని కొన్ని రాష్ట్రాలు చెబుతున్నాయి. కేరళ సీఎం పినరయి విజయన్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు.
/rtv/media/media_files/2025/05/27/8pz4H6OGq38hZbrXZ0Sb.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-12T093150.750-jpg.webp)