Anantapur: విద్యార్థినుల్ని వేధించిన టైబ్రేరియన్కు దేహశుద్ధి
పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించిన లైబ్రేరియన్కు తల్లిదండ్రులకు దేహశుద్ది చేశారు. పిల్లలను లోదుస్తుల కలర్ గురించి ఆడుగుతూ విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించారని టైబ్రేరియన్పై ఆరోపణ చేశారు. ఆగ్రహించిన విద్యార్థినుల తల్లిదండ్రులు లైబ్రేరియన్ను చితకబాదిన్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
/rtv/media/media_files/2024/12/06/gMC74U5Jkrx8s9tyAZ30.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Anantapur-Librarian-at-Kendriya-University-School-is-a-parent-of-Dehasuddhi-children-jpg.webp)