Keerthy Suresh: ఫ్యాన్స్ కు ఊహించని షాక్ ఇచ్చిన నటి.. పెళ్లి పోస్ట్ వైరల్!
యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ తన పెళ్లికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. సన్నిహితుల పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తున్నట్లు తెలిపిన నటి ''పెళ్లికి సిద్ధమైనప్పుడు సెల్ఫీ తప్పనిసరి' అంటూ ఫొటో పోస్ట్ చేసింది. దీనిపై ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.