బద్రినాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో హిందుయేతరులపై నిషేధం
ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల పవిత్రతను కాపాడేందుకు బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ ఆలయాల్లోకి కేవలం హిందువులను మాత్రమే అనుమతించాలని కమిటీ ప్రాథమికంగా నిర్ణయించింది.
/rtv/media/media_files/2026/02/15/kedarnath-temple-2026-02-15-16-13-54.jpg)
/rtv/media/media_files/2026/01/27/non-hindus-banned-2026-01-27-08-19-18.jpg)