Kazakhstan Plane Crash : లైవ్ లో కూలిన విమానం || Exclusive Visuals Of Flight Crash || RTV
కిర్గిస్థాన్‌లో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారతీయ విద్యార్థులను టార్గెట్ చేసిన లోకల్స్ వారిపై దాడులకు పాల్పడుతున్నారు. దీంతో బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల్ని సురక్షితంగా భారత్‌కు తరలించాలని కిర్గిస్థాన్ ఎంబసీకి ఎంపీ రామ్మోహన్ లేఖ రాశారు.
కజకిస్థాన్‌లోని ఆర్థికశాఖ మంత్రి.. తన భార్య(31) కొట్టి చంపిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. అతడు తన భార్యను కొట్టిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
కజకిస్థాన్‌లోని కలాచి గ్రామంలో ప్రతి వ్యక్తి కనీసం ఒక నెలపాటు నిద్రపోతాడు. ఒక్కసారి నిద్రపోయారంటే ఎంత ప్రయత్నించినా వారిని లేపడం కష్టమే. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ఈ సమస్యకు ప్రధాన కారణం గ్రామంలోని కలుషిత నీరు అని చెబుతున్నారు.