Karwa Chauth 2025: పెళ్లి కాని అమ్మాయిలు కర్వా చౌత్ ఉపవాసం ఉంటే.. ఏమవుతుందో తెలుసా?
కర్వా చౌత్ ఉపవాసాన్ని కేవలం వివాహిత స్త్రీలు మాత్రమే కాకుండా.. అవివాహిత అమ్మాయిలు కూడా ఆచరించవచ్చు. పెళ్లికాని అమ్మాయిలు తమ జీవిత భాగస్వామిగా భావించిన తమ కాబోయే భర్త లేదా ప్రేమికుడి కోసం కర్వా చౌత్ ఉపవాసం పాటించవచ్చు.