Kartika Masam 2025: మరో 2 వారాల్లో కార్తీక మాసం స్టార్ట్.. ఈ పని చేస్తే మీకు అంతులేని పుణ్యం.. తప్పక తెలుసుకోండి!
ఈ ఏడాది కార్తీక మాసం అక్టోబర్ 22న ప్రారంభమైన నవంబర్ 20 ముగుస్తుంది. ఈ మాసంలో దీపారాధన, నదీ స్నానాలు, ఆరోగ్య నియమాలకు అధిక ప్రాధాన్యత ఉంది. విష్ణువు, లక్ష్మి, గణేశుడు, సూర్యదేవుడు, ధన్వంతరిని పూజించడం వలన విశేష ఫలితాలు లభిస్తాయి.
/rtv/media/media_files/2025/10/27/kartika-bath-2025-10-27-11-45-44.jpg)
/rtv/media/media_files/2025/10/06/kartika-masam-2025-2025-10-06-10-45-47.jpg)