Bhaje Vaayu Vegam: కార్తికేయ 'భజే వాయు వేగం'.. ఇంట్రెస్టింగ్ గా ఫస్ట్ లుక్ పోస్టర్
కార్తికేయ అప్ కమింగ్ మూవీ '#Kartikeya8' అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. 'భజే వాయు వేగం' అనే టైటిల్ తో మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.