Diwali: తేదీ ఏదైనా రానివ్వండి..అక్కడ మాత్రం ఆ రోజే దీపావళి!
కర్ణాటకలోని ఓ ఆరు గ్రామాలు మాత్రం దీపావళి పండుగను వాయిదా వేస్తున్నాయి. పండుగను బుధవారం నాడు చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాయి.
కర్ణాటకలోని ఓ ఆరు గ్రామాలు మాత్రం దీపావళి పండుగను వాయిదా వేస్తున్నాయి. పండుగను బుధవారం నాడు చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాయి.
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంతి యడ్యూరప్ప తనయుడు విజయేంద్రను నియామకం అయ్యారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానం శుక్రవారం నాడు ఒక ప్రకట విడుదల చేసింది. ఆయన నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు.
బెంగళూరులో దారుణ హత్యకు గురైన ప్రతిమ అనే అధికారిణిని ఆమె కారు మాజీ డ్రైవరే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
కర్ణాటక దావణగెరె జిల్లాలోని లోకికెరె ప్రాంత ప్రజలు సుమారు 200 సంవత్సరాల నుంచి దీపావళి పర్వదినానికి దూరంగా ఉంటున్నారు.గతంలో జరిగిన సంఘటనల వల్ల దీపావళిని చీకటి రోజుగా భావిస్తారు ఆ గ్రామ ప్రజలు.
మనం అనుకుంటాము కానీ....ప్రపంచం మొత్తంలో ఉన్న అందమూ, వింతలూ అంతా మన భారతదేశంలోనే ఉన్నాయి. మనం చూడటం లేదు అంతే. ఇప్పుడు మీకు చెప్పబోయే అద్భుతం అలాంటిదే మరి. ఉత్తర ఐర్లాండ్‌లోని జెయింట్ కాజ్‌వేని ఎప్పుడైనా చూశారా? ఆ పొడవాటి బసాల్ట్ స్తంభాల లాంటి రాళ్లు అద్భుతంగా ఉంటాయి. సహజసిద్ధమైన ప్రకృతి అద్భుతాలలో చూడవలసిన వాటిల్లో ఇవీ ఒకటి. మన భారతదేశంలోనూ అలాంటివి ఉన్నాయి.
కరెంట్ రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కర్ణాటకలోని ఓ గ్రామ రైతులు సబ్ స్టేషన్లో మొసలిని వదిలారు. ఈ వీడియోను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. 'ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో' అంటూ కాంగ్రెస్ నేతలపై సెటైర్లు వేశారు కేటీఆర్.
రోడ్డుపైనే కాదు రోడ్డు పక్కన నడిచినా భద్రత లేకుండా పోతోంది. కర్ణాటకలోని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం వీడియోను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. వాహనదారులు ఎంతో జాగ్రత్తగా నడపాలని సూచించారు. ఆ వీడియోలో ఫుట్ పాత్ పై నడిచి వెళుతున్న యువతులపైకి కారు దూసుకుపోయింది. దీంతో అటు వైపు వెళ్తున్న వారిని తొక్కుకుంటూ, ఎదురుగా వస్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
బెంగళూరులోని కోరమంగళ్ ప్రాంతంలో ఉన్న ఓ కమర్షియల్ బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 6 అగ్నిమాపక శకటలు హుటాహుటిన అక్కడకి చేరుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న ఒక యువకుడు ఏకంగా నాలుగో అంతస్తు నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కిందకు దూకేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలో వైరలవుతోంది.