Hero Yash: కేజీఎఫ్ హీరో పుట్టిన రోజు వేడుకల్లో అపశృతి..ముగ్గురు అభిమానులు మృతి!
కేజీఎఫ్ హీరో యశ్ పుట్టిన రోజు వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. 20 అడుగుల ఎత్తులో బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా..కరెంట్ షాక్ కొట్టడంతో ముగ్గురు అభిమానులు మృతి చెందారు.మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.