Latest News In TeluguBomb Threat: రాష్ట్రమంతటా బాంబులు పెడతాం... సీఎం, మంత్రులకు బెదిరింపులు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇటీవలే బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలిన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇలా బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. By B Aravind 05 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంKarnataka: దారుణం.. పరీక్ష రాసేందుకు వెళ్తున్న బాలికపై యాసిడ్ పోసిన యువకుడు కర్ణాటకలోని మంగళూరులో మవారం ఉదయం పరీక్ష రాసేందుకు వెళ్తున్న 17 ఏళ్ల బాలికపై ఓ యువకుడు యాసిడ్‌తో దాడి చేయడం కలకలం రేపింది. అక్కడి స్థానికులు నిందితుడ్ని పట్టుకొని పోలీసులు అప్పగించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. By B Aravind 04 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguWatch Video: కొంపముంచిన మెడికల్ స్టూడెంట్స్ రీల్స్.. చివరికి.. కర్ణాటకలోని గడగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (GIMS)లో చదువుతున్న కొందరు విద్యార్థులు.. ఆసుపత్రిలో రీల్స్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇలా రీల్స్ చేయడంపై కళాశాల యాజమాన్యం వారికి ఫైన్ విధించింది. By B Aravind 11 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBREAKING: కాంగ్రెస్ కు షాక్.. ఈసీ నోటీసులు తెలంగాణలో మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో ప్రకటనలు ఇవ్వడంపై కర్ణాటక ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటక రాష్ట్ర సీఎస్ కు నోటీసులు జారీ చేసింది. By V.J Reddy 27 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguKarnataka: కర్ణాటకలో మరోసారి సీఎం పదవిపై పంచాయితీ కర్ణాటకలోని కాంగ్రెస్‌లో ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ముఖ్యమంత్రి పదవీపై పంచాయితీ మొదలైంది. హైకమాండ్ తనను సీఎం బాధ్యతలు చేపట్టాలని కోరితే సిద్ధంగా ఉన్నానని మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు ఐటీశాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. By B Aravind 03 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguKarnataka: ఇస్రో ఛైర్మన్‌కు కర్ణాటక సర్కార్ ప్రతిష్ఠాత్మక అవార్డు కర్ణాటక ప్రభుత్వం ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌కు రాజ్యోత్సవ అవార్డును ప్రకటించింది. ఆయనతో సహా 68 మందికి ఈ అవార్డులను అందించనుంది. వివిధ రంగాల్లో విశేష సేవలు చేసిన వారికి కర్ణాటక సర్కార్ ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తోంది. ఈ ఏడాది ఎంపికైన వారిలో 54 మంది పురుషులు, 13 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. By B Aravind 31 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguకర్ణాటకలో పులిగోరు పంచాయితీ.. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు ఇటీవల పులిగోరు ధరించారనే కారణంతో బిగ్‌బాస్‌లో ఉన్న వర్తుర్ సంతోష్‌ను అరెస్టు చేయడంతో కర్ణాటకలో పులిగోరు అంశం దుమారం రేపుతోంది. పులిగోర్లు ధరించిన కొంతమంది ప్రముఖులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీళ్లపై చర్యలు తీసుకోవాలంటూ నెటీజన్లు సైతం తమ అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ వ్యవహారంపై రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. By B Aravind 25 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn