MUDA Case : సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్ .. కర్ణాటక హైకోర్టు నోటీసులు
ముడా కుంభకోణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తు కోరుతూ దాఖలు చేసిన అప్పీల్‌కు సంబంధించి కర్ణాటక హైకోర్టు బుధవారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతితో పాటుగా అనేక మందికి నోటీసులు జారీ చేసింది
/rtv/media/media_files/2025/09/23/karnataka-high-court-onticket-rates-2025-09-23-14-45-09.jpg)
/rtv/media/media_files/2025/04/16/MwdpGYBMjztjLp1qxJ9B.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-29T084246.077-jpg.webp)