ఇకపై కేసీఆర్ కి శాశ్వతంగా రెస్ట్ దొరుకుతుంది: డీకే శివకుమార్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. ఫామ్ హౌస్ లో కెసిఆర్ రెస్ట్ తీసుకుంటున్నాడని అయితే, ఇకపై శాశ్వతంగా ఆయనకు రెస్ట్ దొరుకుతుందని కౌంటర్లు వేశారు.