Telangana Elections: ఇక నుంచి నా ఫోకస్ ఆ సీట్పైనే.. బండి సంజయ్ సంచలన కామెంట్స్..
ఎంపీగా ఉన్న బండి సంజయ్.. తదుపరి ఎన్నికల్లో మళ్లీ గెలిచేందుకు అవసరమైన వ్యూహ రచన చేస్తున్నారు. ఇంతకాలం.. ఆయన ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తారని భావించినా.. లేటెస్ట్గా ఆయన చేసిన కామెంట్స్ పోటీపై ఓ క్లారిటీని ఇచ్చాయి. ఇకపై ఆ నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు.
/rtv/media/media_files/2025/04/10/YB5WVDYtsUCqxtiv8WwH.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Bandi-Sanjay-Kumar-jpg.webp)