Kantara Chapter 1 Release Date: కాంతార మూవీ డేట్ ఫిక్స్.. పోస్టర్ చూస్తే గూస్బంప్సే!
కన్నడ స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్న 'కాంతార ఏ లెజెండ్ చాప్టర్ 1' మూవీ విడుదల తేదీని మూవీ టీం ప్రకటించింది. నేడు రిషబ్ శెట్టి పుట్టిన రోజు సందర్భంగా ఓ పోస్టర్ను రిలీజ్ చేస్తూ అక్టోబర్ 2వ తేదీన మూవీ విడుదల ఉంటుందని తెలిపారు.
/rtv/media/media_files/2025/08/08/rukmini-2025-08-08-10-10-20.jpg)
/rtv/media/media_files/2025/07/07/kantara-chapter-1-release-date-2025-07-07-10-30-02.jpg)