Kantara Chapter 1: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న 'కాంతార చాప్టర్ '1: రూ. 400 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ!
రిషబ్ శెట్టి 'కాంతార: చాప్టర్ 1' 6 రోజుల్లో రూ. 427.5 కోట్ల గ్రాస్ కలెక్షన్‌తో రూ. 400 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కాంతార మొదటి భాగాన్ని దాటి, సాండల్‌వుడ్‌లో రెండవ అత్యధిక వసూళ్ల చిత్రం గా నిలిచింది. సినిమా త్వరలో రూ. 500 కోట్ల మార్క్‌ను చేరనుంది.