RC16 : రామ్ చరణ్ సినిమాలో కన్నడ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్!
రామ్ చరణ్ RC16 సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. నేడు ఆయన బర్త్ డే కావడంతో మూవీ టీమ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు.
/rtv/media/media_files/2025/06/02/Ka0r88UYF9pHwxydgrFE.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-67-1.jpg)