Ragini Dwivedi: మల్లె తీగరోయ్ మనసే లాగుతోందిరోయ్..!!
కన్నడ నటి రాగిణి ద్వివేది తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఉగాది స్పెషల్ ఫోటోషూట్‌తో అభిమానులను అలరించింది. ఒంటికి మల్లెపూలను చుట్టుకొని, చేతికి మల్లెపూలు కట్టుకొని, బంగారు రంగు సిల్కు చీరలో దేవతలా కనిపిస్తుంది.