Kammam: లంచగొండి పోలీస్.. ఏసీబీకి అడ్డంగా బుక్కైన హెడ్ కానిస్టేబుల్
ఖమ్మం నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ పగడాల కోటేశ్వరరావు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. ఆస్తి వివాదాల కేసులో పోలీస్ స్టేషన్ కు వచ్చిన వారినుంచి రూ. 50 వేలు డిమాండ్ చేశాడు. బాధితులు ఏసీబీనీ ఆశ్రయించి అతన్ని పట్టించారు.